- Advertisement -
పార్లమెంట్ సమావేశాలు రాజకీయ వేదికగా మారాయని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఆరోపించారు. హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కళానిలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం ను ఆయన ఆవిష్కరించారు. ప్రజల పన్నులతో ఎన్నికైన MPలు ఈ పది రోజుల సమావేశాల్లో ఏమి చేశారని విమర్శించారు. ప్రజా ప్రతినిధుల్లో సోదరభావం ఉండాలన్నారు. 75 ఏళ్ల స్వాతంత్రంలో ఈ సంవత్సరం అసంతృప్తి అధికంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు
- Advertisement -