రోజాలో ఏంటీ ఈ సడన్ ఛేంజ్..!

- Advertisement -

రోజాలో ఏంటీ ఈ సడన్ ఛేంజ్..!

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా. మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ లక్ష్యంగా తరచూ విమర్శలు చేసేవారు. తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. కొద్దిరోజులు మౌనంగా ఉన్న రోజా తిరిగి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే గతంలో కంటే పూర్తి భిన్నంగా రోజా వ్యవహారశైలి ఉండటం ఇప్పుడు చర్చగా మారింది. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆమె వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular