Thursday, March 5, 2026

అమ్మవారి బంగారం ఎక్కడ?

- Advertisement -

ఆలయ రికార్డుల్లో నమోదు కాని బంగారం

మెదక్:  ఏడు పాయల ఆలయం ఈవో  సారా శ్రీనివాస్ లీలలు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఏడు పాయల అమ్మవారి బంగారాన్ని ఈవో సారా శ్రీనివాస్ ఇంట్లో పెట్టుకున్నారు. ఈ  ఘటన మరవకముందే తునికి నల్లపోచమ్మ బంగారు చైన్ మాయమైన ఘటన తెరపైకి వచ్చింది. 2018లో తునికి నల్ల పోచమ్మ అమ్మవారికి  ఐదు  తులాల బంగారు చైన్ ను  ఎమ్మెల్యే మదన్ రెడ్డి బహుకరించారు. ఆ సమయంలో ఆలయ ఈవోగా సారా శ్రీనివాస్ విధులు నిర్వహించారు. ఎమ్మెల్యే బహూకరించిన చైన్  దేవాలయ రికార్డుల్లోనూ నమోదు కాలేదు. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది.

Where is the mother's gold?
Where is the mother’s gold?
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్