శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు?: సీఎం కేసీఆర్
మహబూబ్‌నగర్: పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అడిగే ధైర్యం లేక జూరాల నుంచి నీళ్లను తీసుకొచ్చారని మండిపడ్డారు.. ఇప్పుడు కూడా కొందరు జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కృష్ణా జలాల్లో మన హక్కులు మనకు దక్కాలని పోరాటం చేశానని చెప్పారు. శ్రీశైలం ఎవరి అయ్య జాగీరని ప్రశ్నించారు. 9 ఏళ్ల తర్వాత అనుమతులు జడ్చర్లలో బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ … Continue reading శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు?: సీఎం కేసీఆర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed