Sunday, September 8, 2024

హిందు పండుగల పై ఆంక్షలు ఎందుకు…

- Advertisement -

ట్యాంక్ బండ్ లోనే నిమజ్జనం చేస్తాం..  ట్యాంక్ బండ్ పై మండప నిర్వహకుల ఆందోళన.. నిమజ్జనం హై కోర్టు ఆర్డర్ కు నిరసనగా ట్యాంక్ బండ్ పై గణేష్ మండప నిర్వహకుల  ఆందోళన.. ట్యాంక్ బండ్ పై భారీగా ట్రాఫిక్ జామ్.. హిందు పండుగల పై ప్రభుత్వం ఆంక్షలు ఎందుకు.. 70 ఏళ్లుగా ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం చేయడం ఆనవాయితీ. గత సంవత్సరం నుండి ప్రభుత్వం నిమజ్జనం పై ఇబ్బందులు పెడుతుంది. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ట్యాంక్ బండ్ లో ఖచ్చితంగా నిమజ్జనం చేస్తాం.. గణేష్ మండప నిర్వాహకులు..

Why restrictions on Hindu festivals?
Why restrictions on Hindu festivals?
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్