ప్రశాంత ఖమ్మం కోసం కాంగ్రెస్ ను గెలిపించండి: తుమ్మల

- Advertisement -

ఖమ్మం:  ఖమ్మం జిల్లా ప్రకాశ్ నగర్ , శ్రీనివాస నగర్ టీచర్స్ కాలనీ లో ఆత్మీయ సమ్మేళనం లో కాంగ్రెస్ అభ్యర్ది తుమ్మల నాగేశ్వరరావు గురువారం పాల్గోన్నారు. తుమ్మల మాట్లాడుతూ బెదిరించే నాయకులకు భయపడకండి. ఆత్మ గౌరవం తో అహంకార నేతలను తరమి కొట్టాలి. వేరే ప్రాంతాల నుంచి వచ్చి అన్నదమ్ముల్లా కలిసి ఉన్న వారిని ఇబ్బంది పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయి. ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించండని అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular