Tuesday, March 17, 2026

ద్రోహులతోనే … మావో్యిస్టుల లేఖ

- Advertisement -

ద్రోహులతోనే … మావో్యిస్టుల లేఖ

With the traitors … the letter of the Maoists


హైదరాబాద్
భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) అధికార ప్రతినిధి జగన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పెరిట లేఖ విదుదల చేసారు. ఇటివల జరిగిన ఎన్కౌంటర్స్ లో అసువులు బాసిన మూయిస్టుల హత్యలకి సంబంధించి కీలక విషయాలను వెల్లడించించారు. ఇప్పటి వరకు జరిగిన మారన కాండకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని స్పష్టం చేసారు. తమ ఉద్యమం లో ఉంటూనే..  పోలీసులకి సహకరించిన కొంత మంది ద్రోహుల వల్లనే  తమ సోదరులు అమరులౌతున్నారని వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్