- Advertisement -
బీఆర్‌ఎస్ లేకపోతే పార్లమెంట్‌లో తెలంగాణ ఉనికి లేకుండా పోతుంది. కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిని బండి పొగుడుతున్నారు.
దేశంలో దివాలా తీసిన పార్టీకి తెలంగాణలో అనుకోకుండా అవకాశం వచ్చింది.
కాంగ్రెస్ మాపై అబద్ధాలు, అప్పులు, తప్పులు అంటూ దుష్ప్రచారం చేస్తోంది.
రైతు బంధు ఇప్పటివరకూ అతీగతీ లేదు.
సొంత రాష్ట్ర పరపతిని తగ్గించే విధంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు.
- Advertisement -



