నేటి నుంచి వ‌ర‌ల్డ్ క‌ప్ పండుగ షురూ

అహ్మదాబాద్:అక్టోబర్ 05: ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి కౌంట్ డౌన్ మొద‌లైంది. వన్డే ప్రపంచకప్ లో భారత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. చివరగా 12 ఏళ్ల కిందట స్వదేశంలో జరిగిన మెగా టోర్నీలో ధోనీసేన వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాతి రెండు ఎడిషన్లలో సెమీఫైనల్స్‌తోనే సరిపెట్టిన భారత్ ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని ఆశిస్తోంది. ఇందుకోసం దాదాపు ఏడాది నుంచి … Continue reading నేటి నుంచి వ‌ర‌ల్డ్ క‌ప్ పండుగ షురూ