కేసీఆర్ రాసిపెట్టుకో.. కాంగ్రెస్ కు  80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గదు

మేడిగడ్డ మూడేళ్లకే కుంగి పోయింది పోడు భూముల సమస్య తీరలేదు గిరిజనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిజామాబాద్ నవంబర్  22:  సీఎం కేసీఆర్ రాసిపెట్టుకో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం నాడు దర్పల్లిలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ…‘‘డిసెంబర్ 3వ తేదీన లెక్క చూసుకో కేసీఆర్.. 80 కంటే ఒక్కటి తక్కువున్నా ఏ చర్యకైనా … Continue reading కేసీఆర్ రాసిపెట్టుకో.. కాంగ్రెస్ కు  80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గదు