Friday, March 6, 2026

మంగళవారం యాద్రాద్రి ఆలయం మూసివేత

- Advertisement -

సంపూర్ణ చంద్ర గ్రహణం
మంగళవారం యాద్రాద్రి ఆలయం మూసివేత
యాదగిరిగుట్ట

Yadradri Temple to be closed on Tuesday
మంగళవారం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూసివేయనున్నారు.
ఆలయ ఈఓ భవాని శంకర్ మాట్లాడుతూ * రేపు ఉదయం 7 గంటల నుండి ఎల్లుండి ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసివేస్తాం.  ఎల్లుండి ఉదయం 3గంటలకు ఆలయాన్ని తెరిచి గ్రహణ దోష పరిహారార్థం సంప్రోక్షణ ఆలయ శుద్ధి చేయనున్నామని అన్నారు.
సంప్రోక్షణ ఆలయ శుద్ధి అనంతరం నిత్యా పూజలు నిర్వహించి భక్తులను స్వామి వారి దర్శనాలకు అనుమతించనున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్