- Advertisement -
________సూర్యాపేట జిల్లా ,నడిగూడెం మండలం,రామాపురం గ్రామంలో ఏప్రిల్ 24 నుండి,26 వ తేదీ వరకు జరిగే , జాతర సందర్భంగా శ్రీ బాల గురప్ప స్వామి, గంగమ్మ, చౌడమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా వివిధ దేవాలయాల నుండి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో యాగాలు ప్రారంభించినట్లు, విగ్రహాలు గ్రామములో ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం యాగశాలలో ఈరోజు ,రేపు పూజా కార్యక్రమాలు నిర్వహించి, 26న ప్రతిష్ట కార్యక్రమం చేయనున్నట్లు వేద పండితులు, పూజారులు, కమిటీ సభ్యులు. మే oడే శ్రీను, రాజుల గురుస్వామి, బండారు వీరబాబు, తెలిపారు.
- Advertisement -