- Advertisement -
జగన్ చేసిన పాపాలతోనే వైసీపీకి ఈ దుస్థితిః
సీఎం రేవంత్
APలో TDPని ఖతం చేయాలనుకుని, జగనే
ఖతమయ్యారని తెలంగాణ CM రేవంత్ రెడ్డి
అన్నారు. “పాలనను విస్మరించినందుకే జగన్కు
ప్రజలు గుణపాఠం చెప్పారు. ఆయన చేసిన
పాపాల వల్లే వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఆ
పార్టీ అక్రమాల వల్ల పరిశ్రమలు కుప్పకూలి రాష్ట్రం
దెబ్బతింది. బాబు ఫోన్ చేస్తే HYDలో జగన్ ఇంటి
వద్ద నిర్మాణాలు కూల్చివేశామన్నది అబద్ధం” అని
ఆయన వెల్లడించారు.
- Advertisement -