- Advertisement -
వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు
YCP leaders will be slapped in the AP High Court
అమరావతి
వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది.
టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు తిరస్కరించింది. దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలువురి బెయిల్ తిరస్కరణకు గురయింది. హైకోర్టులో జోగి రమేష్కు కుడా ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్కు ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురయింది.
- Advertisement -