వైసిపి ప్రాయశ్చిత్త పూజలు

- Advertisement -

వైసిపి ప్రాయశ్చిత్త పూజలు

YCP Prayaschitta Pujas

కాకినాడ
తిరుమల తిరుపతి లడ్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలోని ఆలయాలలో పూజలు చేయాలని ఆ పార్టీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
వాయిస్: కాకినాడ వెంకట్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మేయర్ సుంకర ప్రసన్న, కుడా మాజీ చైర్ పర్సన్  రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు పూజలు చేశారు. జగన్ వెంకటేశ్వర స్వామి భక్తుడని ,ఆయనకు స్వామి పై నమ్మకం ఉంది కాబట్టే పలు దఫాలు తిరుపతి వెళ్ళారని చంద్రశేఖరరెడ్డి అన్నారు. నమ్మకం లేనివారు సంతకం పెట్టాలి తప్ప నమ్మకం ఉన్నవారు ఎలా పెడతారని ఆయన నిలదీశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular