, ఎంతో మందికి వైద్య సేవలు అందించి, ప్రాణాలు కాపాడి బాధితులకు భరోసానిచ్చి, 10 గ్రామాల ప్రజలకు తలలోని నాలుకోలే ఉంటూ, అకాల మృతి చెందిన జోలం శివయ్య మృతి కుటుంబానికి, కొక్కిరేణి ,తిమ్మారెడ్డి గూడెం, ఎలిదండ, ముకుందాపురం , చీదే ల్లా, తండా,పరిసర గ్రామాల ప్రజలకు తీరని నష్టమని పలువురు వ్యక్తలు అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం, చెట్ల ముకుందాపురం గ్రామంలో గత 20 సంవత్సరాలుగా డాక్టర్ వృత్తి చేస్తూ, ప్రజల మన్ననలు పొంది అకాల మృతి చెందిన శివయ్య అంతేమయాత్రకు పరిసర గ్రామాలకు చెందిన , యువకులు, విద్యావంతులు, ప్రజాప్రతినిధులు శివయ్య అంతిమయాత్రకుకదిలి వచ్చి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బంధువులు, స్నేహితులు,ప్రజాప్రతినిధులు, కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, అంతిమయాత్రలో పాల్గొని నివాళులర్పించారు.