జానకంపేట అశోక్ సాగర్ చెరువులో యువకుడు మృతి

- Advertisement -
జానకంపేట అశోక్ సాగర్ చెరువులో యువకుడు మృతి

* *వాయిస్ టుడే ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో శనివారం అశోక్ సాగర్ లో మతిస్థిమితం లేని ప్రమాదవశత్తు అశోక్ సాగర్ చెరువులో పడి ఒక యువకుడు మృతి పోలీసులు తెలిపిన వివరాలు మాలపల్లి కి చెందిన సాదిక్ వయసు 36 మతిస్థిమితం లేదని కాలుజారి చెరువులో పడినట్టు ఎస్సై విక్రమ్ తెలిపారు మృతుని సోదరుడు హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్టు సిక్స్ టౌన్ ఎస్ఐ రవీందర్ తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular