ఆర్థిక సహాయం చేసిన పోచారంగ్రామ యువత

- Advertisement -

ప్రమాదవాషత్తు చెట్టు మీద నుండి కింద పడిన విఠల్ తలకు తీవ్రమైన గాయం కావడంతో చికిత్స కోసం ఆర్థిక సహాయం చేసిన పోచారంగ్రామ యువత వాయిస్ టుడే బోధన్ ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో బుధవారం పోచారం గ్రామ యువత ఆర్థిక చికిత్స కోసం ఆర్థిక సహాయం యువత ముందుకొచ్చి కోలా ఇంద్రకరణ్ సర్పంచ్ నీరడి రవి కుమార్ మాజి ఉప సర్పంచ్ సొసైటీ డైరెక్టర్ దండెం కుమార్ బజానోళ్ల నవీన్ సుంకరి సుదర్శన్ కోలా విజయ్ కట్ట లక్ష్మన్ షెల్కె నర్సింగ్ తాడేం ప్రదీప్ తాడేం నవీన్ షేక్ మైతబ్ నడిపి సాయిలు మోరే విశాల్ షేక్ అబ్దుల్ అలీ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular