- Advertisement -
మత్తుకు యువత దూరంగా ఉండాలి:మంత్రి జూపల్లి
హైదరాబాద్ జూన్ 28
అంతర్జాతీయ మారక ద్రవ్యాల దురాలవాటు – అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శిల్ప కళా వేదికలో మత్తుకు యువత దూరంగా ఉండాలి డ్రగ్ రహిత తెలంగాణా అనే నినాదం తో పోలీస్ శాఖా ఆద్వర్యం
లో బాలికలు నృత్య ప్రదర్శన సభికులన్దరిని ఆకట్టుకుంది ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణ రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రస్తుత యువత మాదకద్రవ్యాల మత్తులో తమ విలువైన
బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. కాబట్టి యువత ఈ విషయాలలో ఎంతో జాగ్రత్తగా వహించి తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని హెచ్చరించారు. మానవ ద్రవ్యాల దురలవాట్ల పై చిన్నారులు
- Advertisement -