- Advertisement -
మేడిపల్లిలో గంజాయి సరఫరా చేస్తున్న యువకులు అరెస్ట్
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి పోలీస్ జాయింట్ ఆపరేషన్ లో భాగంగా మంగళవారం వాహన తనిఖీలు నిర్వహించారు. రెండు వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని బ్యాగులను పరిశీలించగా అందులో సుమారు రెండు కేజీల నాలుగు వందల గ్రాముల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు.
- Advertisement -