- Advertisement -
కోదండరాముడి విగ్రహ ప్రతిష్ఠలో వైఎస్ జగన్
YS Jagan at Kodandaram statue
పులివెందుల,
పులివెందులలో రెండో రోజు కొనసాగిన వైఎస్సార్‌సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన.
లింగాల మండలం తాతిరెడ్డిపల్లి లో కోదండరాముడి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న వైఎస్ జగన్.
తన హయాంలో రామాలయానికి 34లక్షలు మంజూరు చేసిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ రాకతో తాతిరెడ్డిపల్లిలో నెలకున్న పండగ వాతావరణం
ప్రజలతో మమేకమైన వైఎస్ జగన్.
- Advertisement -