- Advertisement -
వైఎస్సార్ ఒక వ్యవస్థ
YSR is a system
విశాఖపట్నం
దివంగత నేత వైఎస్రాజశేఖరరెడ్డి ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థ అని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు.వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా విశాఖపట్నం బీచ్రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ నేతలు పూలమాల వేసి నివాళులర్పిం చారు.వైఎస్ పేరు చెప్పగానే అనేక సంక్షేమ పథకాలు గుర్తొస్తాయని,ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబ ర్స్మెంట్లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని,అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ హయాంలో మేలు జరిగిందని,పార్టీలకతీతంగా వైఎస్ను ప్రజలు ఆరాధిస్తారని అన్నారు.వైఎస్ అడుగు జాడల్లోనే వైఎస్జగన్ పయనిస్తున్నారని, ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నారని చెప్పారు.
- Advertisement -