- Advertisement -
రంగారెడ్డి:…….
అత్తాపూర్ లో విషాదం. సాప్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య.
హాఫీ హోమ్ ఫార్చూన్ అపార్ట్మెంట్ లోని తన ప్లాట్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణంకు పాల్పడ్డ యువతి.
యువతి అతిథి భరద్వాజ్ గా గుర్తింపు.
ఓ అబ్బాయి తో ప్రేమ లో పడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్. తనను వాడుకొని మోసం చేసిన యువకుడు.
తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అత్తాపూర్ పోలీసులు.
- Advertisement -




