- Advertisement -
By Rachakonda Ramachandra Raju
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యమని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి అన్నారు. బుధవారం మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో కమిషనర్ సి.హెచ్. హన్మంత రెడ్డితో కలిసి అదనంగా మంజూరైన 56 చేయూత పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. వృద్ధులు,దివ్యాంగులు,ఒంటరి మహిళలకు పింఛన్లు ఆర్థిక భరోసానిస్తాయని పేర్కొన్నారు. గతంలో రవి మహల్‌లో 2,100 పింఛన్లు పంపిణీ చేయగా, తాజాగా మరో 56 మందికి అందజేసినట్లు తెలిపారు.
- Advertisement -




