ఈటలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్

- Advertisement -

ఈటలకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్
అడ్డుకున్న ఈటల అనుచరులు
ఉప్పల్
ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. తమ భూములు లాక్కుని తమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ మల్కాజిగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై కొంతమంది దళితులు ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమను హుజురాబాద్ లో ఇబ్బందులు పెట్టి కేసుల పాలు చేసి తమ భూములు లాక్కున్నారని ఆరోపిస్తూ ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమ అభ్యర్థి ఈటల రాజేందర్ పై వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెడతారా అంటూ కొంతమంది ఈటల అనుచరులు ప్రెస్ క్లబ్లో దాడి చేసి కుర్చీలు ఎలక్ట్రానిక్ మీడియా లోగోలను ధ్వంసం చేశారు …
====================

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular