చలో హైదరాబాద్ : సంవిధాన్ రక్షా మార్చ్ ర్యాలీ

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏ.ఐ.సీ.సీ ఇచ్చిన పిలుపుమేరకు, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన *సంవిధాన్ రక్ష మార్చ్ – రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ* కార్యక్రమానికి కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ జెండా ఊపి ప్రారంభించిన అనంతరం హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular