రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్‌కు ఏం తెచ్చారు? అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

కరీంనగర్ నుండి రెండుసార్లు పార్లమెంట్‌కు పంపించి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్థాయికి ఎదిగే అవకాశం కల్పించిన కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ కుమార్ చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని కరీంనగర్ మాజీ మేయర్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్,58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ డిమాండ్ చేశారు.ఎంపీగా,కేంద్ర మంత్రిగా వ్యవహరించిన కాలంలో కరీంనగర్‌తో పాటు తెలంగాణకు సాధించిన ప్రాజెక్టులు, తెచ్చిన నిధులు, పరిష్కరించిన సమస్యలపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular