- Advertisement -
By Sagarla. Ashok
*250 గజాల్లో ఇల్లు, పింఛన్లు, గుర్తింపు వెంటనే అమలు చేయాలి: తగుళ్ల జనార్దన్ యాదవ్
*సూర్యాపేట, నవంబర్ 25 :
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచే జర్నలిస్టులు, స్వరాష్ట్ర సాధనలో తమ జీవితాలను పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారులు సమాజానికి ఎనలేని సేవ చేశారు. వీరి త్యాగాలు, అంకితభావం ఎప్పటికీ మరువలేనివి. వీరి సంక్షేమం, రక్షణ, గౌరవం కోసం ప్రభుత్వం నిరంతరం అండగా నిలబడటం అత్యంత అవసరం.
- Advertisement -




