జిల్లా మైనారిటీ శాఖలో తిష్ఠ వేస్తున్న డిప్యూటేషన్ అధికారులు, డైరెక్టర్ వెనిక్కి పిలిచినా స్పందించని వైనం

- Advertisement -

By CHIRANJI THIRUPATHI

హైదరాబాద్‌లోని స్టడీ సర్కిల్‌లో కోర్సు కోఆర్డినేటర్‌గా పని చేస్తున్న ఆతిఫ్ రౌఫ్‌ కరీంనగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖలో గత కొన్ని సంవత్సరాలుగా డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు.కానీ హైదరాబాద్ మైనారిటీ స్టడీ సర్కిల్ లో గత కొన్ని రోజులుగాపోటీ పరీక్షల కోచింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తోన్నందున డిప్యూటేషన్ పై కరీంనగర్ లో పనిచేస్తున్న కో ఆర్డినేటర్ ఆతిఫ్ రౌఫ్‌ ను వెనక్కి పంపమని స్వయాన డైరెక్టర్ ఉత్తర్వులు జారీచేసిన జిల్లా మైనారిటీ అధికారులు అతిఫ్ రౌఫ్ ను వెనక్కి పంపకపోవడంలో మతలబు ఏంటో అంతు చిక్కనీ రహస్యం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular