- Advertisement -
By MOHAMMAD
జహీరాబాద్: స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో శుక్ల వర్ధిన్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ క్యాంపు కార్యాలయ ఇన్చార్జితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
- Advertisement -




