- Advertisement -
By MOHAMMAD
ఝరసంఘం మండలం మాచ్నూర్ గ్రామంలో జరిగిన నూతన వత్రధారణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన. జహిరాబాద్ శాసనసభ్యులు మాణిక్ రావు మాజి డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, మాజి కేతకీ ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్, రాజేందర్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాని సందర్శించి గ్రామ సర్పంచ్ మహాదేవి వెంకటేశం గార్లతో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరిగింది.
- Advertisement -




