- Advertisement -
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు, ప్రథమ సంవత్సరం ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 11 నుంచి 18 వరకు జరుగుతాయని ఇంటర్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రటరీ అభిలాష అభినవ్ వెల్లడించారు.
- Advertisement -




