- Advertisement -
By MOHAMMAD
సిద్దిపేటలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ సమావేశానికి న్యాల్కల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
ఈ సందర్భంగా మండలంలోని సర్పంచులు, చైర్మన్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సిద్దిపేట సమావేశానికి బయలుదేరారు.
- Advertisement -




