- Advertisement -
By MOHAMMAD
కోహిర్ మండలంలోని మాచిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందిన మాచిరెడ్డిపల్లి మాజీ (PACS) చైర్మన్ పి.సుదర్శన్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రివర్యులు డా||ఏ. చంద్రశేఖర్ చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు..
- Advertisement -




