రాజ్యాంగ దినోత్సవ సదస్సును జయప్రదం చేయండి

- Advertisement -

By ఆముదాల వెంకన్న

భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యతని తెలంగాణ మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొరిపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు.నవంబర్ 26న ఖమ్మం ఐఎంఏ హాల్లో నిర్వహించే భారత రాజ్యాంగ దినోత్సవ జిల్లాసదస్సుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సదస్సుకు ఆర్టీఐకమిషనర్ పీవీ శ్రీనివాస్, సంఘం వ్యవస్థాపకులు జన్ను కనకరాజు మాదిగ, రాష్ట్ర నాయకులు హాజరవుతారని తెలిపారు.రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు అంబేద్కర్ ఆశయాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular