- Advertisement -
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో రికార్డు ధర పలికిన గణేష్ లడ్డు.
కీర్తి రిచ్ మండ్ విల్లా లో ఏర్పాటు చేసిన గణేష్ చేతి లోని లోని లడ్డు వేలం పాటలో 1.25 కోట్లకు పలికింది.
గణేష్ లడ్డు వేలం లో ఇదే అల్ టైమ్ హై..
- Advertisement -