దివ్యాంగుల ఆర్థిక స్వావలంబనకు నైపుణ్య శిక్షణ

- Advertisement -

By ఆముదాల వెంకన్న

ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో SRDS–ఎనేబుల్ ఇండియా ఆధ్వర్యంలో 35మంది దివ్యాంగులకు పది రోజులపాటు వ్యాపార నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.SBI RSETI డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులకు బ్యాంకు రుణాల కోసం దరఖాస్తులను సిఫారసు చేస్తామన్నారు.మహిళా శిశు సంక్షేమ అధికారి ప్రమీల దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు.కార్యక్రమంలో SRDS డైరెక్టర్ గడ్డం రాంబాబు, ఐకేపీ ఏపీఎం రాజు, సర్పంచ్ సృజన కృష్ణ,పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular