తెలంగాణలో 1.65 కోట్ల వాహనాలు

- Advertisement -

తెలంగాణలో 1.65 కోట్ల వాహనాలు

1.65 crore vehicles in Telangana

Jul 27, 2024

తెలంగాణలో 1.65 కోట్ల వాహనాలు
తెలంగాణలో ఈ ఏడాది మే నాటికి 1,65,65,130 వాహనాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోషియో ఎకనమిక్ ఔట్లుక్ నివేదికను విడుదల చేసింది. గతేడాది ఇదే సమయానికి 1.54 కోట్ల వాహనాలు ఉంటే.. ఏడాది కాలంలోనే ఏకంగా 10.88 లక్షల వెహికల్స్ రోడ్లపైకి చేరాయని పేర్కొంది. మొత్తం 1.65 కోట్ల వాహనాల్లో అత్యధికంగా 1,21,74,353 బైకులు ఉన్నట్లు తెలిపింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular