నెహ్రూ, సంజయ్, ఇందిర, రాజీవ్ సమాధుల కొరకు 150 ఎకరాల భూమిని ఉపయోగించారు.
600కోట్లు ఖర్చుతో అఖిలేష్ లక్నోలో హజ్ హౌస్ నిర్మించారు.
1200కోట్లు ఖర్చుతో, మాయావతి తన ఏనుగు విగ్రహాలునిర్మించారు. వీరినెవరినీ అంతలేసి ఖర్చుచేసి, అంత విశాలమైన స్థలాలలో హాస్పీటల్స్, విద్యాలయాలు నిర్మించమని ఏ ఏక్టివిస్టూ, నాయకుడు అడగడం లేదు.
1947లో దేశంలో సుమారు 600 మసీదులట……..
ఇప్పుడు 11 లక్షలట … అంటే కాంగ్రెస్ తన 60సం. పాలనలో ఏమి నిర్మించింది? హాస్పిటల్లా, విద్యాలయాలా లేక మసీదులా? ఏ ఏక్టివిస్టూ కాంగ్రెస్ ని అడగలేదు.
500సం. పోరాటం తరువాత,
భారత్ లో “శ్రీ రామచంద్రుడి“ మందిరం ప్రజలే నిర్మించుకుంటే ఎందుకు ఈ రాజకీయ పార్టీలు, సెక్యులర్ హిందువులు, ఏక్టివిస్టులు సహించలేకపోతున్నారు?
నిజమైన నిజాలు తెలుసుకోలేకపోతే
తెలిసిందీ, చెప్పిందే నిజమనుకుంటాం…హిందువులు చేస్తే మాత్రం విమర్శలతో సిద్ధం… కుహనా లౌకిక వాద ముసుగులో… అందులో కుహనా హిందువులు ముందుగా ఉంటారు


