స్పెయిన్ వరదల్లో 158 మంది మృతి

- Advertisement -

స్పెయిన్ వరదల్లో 158 మంది మృతి

158 people died in Spain floods

స్పెయిన్లో వర్షాలు భారీ విద్వంసాన్ని సృష్టించాయి. ఆకస్మిక వరదలలో మరణించిన వారి సంఖ్య 158కి చేరింది. ఒక్క వాలెన్సియా నగరంలోనే 155 మంది మరణించినట్లు గుర్తించారు. అనేక మంది గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టిన అత్యవసర బృందాలు ఇప్పటికే అనేక మందిని రక్షించారు.  కార్లు, శిథిల భవనాల్లోని మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం కొసాగిస్తున్నారు.  అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular