- Advertisement -
నేరుగా ఖాతాల్లోకే రూ.16,500: మంత్రి పొంగులేటి
16,500 directly into the accounts
Sep 10, 2024,
నేరుగా ఖాతాల్లోకే రూ.16,500: మంత్రి పొంగులేటి
తెలంగాణలో వరదల వల్ల 358 గ్రామాల్లో దాదాపు 2లక్షల మంది నష్టపోయారని మంత్రి పొంగులేటి తెలిపారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే రూ.16,500 జమ చేస్తామన్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా వరద సాయాన్ని అందిస్తామన్నారు. భూపత్రాలు, రేషన్, ఆధార్ కార్డులతో పాటు ఇతర పత్రాలు కోల్పోయిన వారు పోలీస్ స్టేషన్లలో దరఖాస్తు చేసుకుంటే డూప్లికేట్ జారీ చేస్తామని స్పష్టం చేశారు.
- Advertisement -