Wednesday, May 20, 2026

తెలంగాణ కి 176.5 కోట్లు

- Advertisement -

తెలంగాణ కి 176.5 కోట్లు

176.5 crores to Telangana

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రం మైల్ స్టోన్ 1,  మరియు మైల్ స్టోన్ 2 పథకాలలో రూ: 125 కోట్లు,  మరియు రూ 51.5 కోట్లు అర్హత సాధించింది.
తెలంగాణ రాష్ట్రం మోటార్ వెహికల్ టాక్స్ కన్సెషన్ ఇచ్చినందుకు అర్హత రూ: 50 కోట్లు . మైల్ స్టోన్ 2 లో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం 15 ఏండ్లు పైబడి ఉన్న రవాణా వాహనాలు తొలగించడానికి స్క్రాప్ చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక ను పంపినది. ఈ పథకం కింద రూ 75 కోట్లు అర్హత సాధించింది. తెలంగాణ రాష్ట్రం మొత్తం జిల్లాలలో 21 జిల్లాలు ప్రయారిటీ గా తీసుకున్నందుకు రూ 31.5 కోట్లు అర్హత సాధించింది,  రూ 20 కోట్లు ప్రాధాన్యత లేని జిల్లాల కోసం. మొత్తం రూ 50.5 కోట్లు ప్రోత్సాహకం అందిస్తుంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్