- Advertisement -
జూన్ 5న 25 మంది BRS MLAలు కాంగ్రెస్ లోకి: కోమటిరెడ్డి.
*TG: మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 5న 25మంది BRS MLAలు కాంగ్రెస్ లో చేరతారన్నారు. ఆరుగురు ఆ పార్టీ MP అభ్యర్థులూ తనను సంప్రదించారని తెలిపారు. త్వరలో BRS దుకాణం ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. డీలిమిటేషన్ తర్వాత రాష్ట్రంలో 154 సీట్లు అవుతాయని, అందులో 125 కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. మరో పదేళ్లు రేవంతే CMగా ఉంటారన్నారు. కవిత తెలంగాణ పరువు తీస్తున్నారని మండిపడ్డారు.*
- Advertisement -