కమ్యూనిటీ కనెక్ట్ పాతనగరం: 160 మంది పోలీసులు చార్మినార్ పీఎస్ పరిధిలోని పర్దివాడ ప్రాంతం, పురానాపూల్‌లో జరిగిన కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు….ఈ ఆపరేషన్‌లో సరైన పత్రాలు లేని 30 వాహనాలు సీజ్….కొన్ని బెల్ట్ షాపులపై దాడులు చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ..ఈ సందర్భంగా సౌత్ డీసీపీ శ్రీ.పి.సాయి చైతన్య ఐపీఎస్ మీడియాతో మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, హైదరాబాద్ సీపీ ఆదేశాల మేరకు ఈ కమ్యూనిటీ కనెక్టు కార్యక్రమం నిర్వహించడం జరిగిందని…అలాగే రౌడీలు నేరస్తులకు దూరంగా ఉండాలని డీసీపీ హెచ్చరించారు. కార్యకలాపాలు”….Add.DCP సౌత్ Mr.Sk.జహంగీర్, ACP చార్మినార్ Mr.రుద్ర భాస్కర్ మరియు ఇతర పోలీసు అధికారులు ఈ కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు…



