రూ.4 కోట్ల గంజాయి దగ్ధం

- Advertisement -

రూ.4 కోట్ల గంజాయి దగ్ధం

4 Crore Ganja burnt

ఖమ్మం
ఖమ్మం జిల్లాలో పట్టుబడిన 1611.947 కేజీల గంజాయిని అధికారులు  కాల్చివేసారు.  వీటి విలువ దాదాపు రూ. 4 కోట్లు వుంటుంది. ఖమ్మం జిల్లాలోని నాలుగు పోలీస్ స్టేషన్లోని గంజాయిని దగ్దం చేసారు. ఖమ్మం ఎక్సైజ్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్లో పరిధిలో 1611.94 కిలోల గంజాయిని  దగ్ధం  అయింది.  ఖమ్మం జిల్లా ఐఎన్ టి సి కాంప్లెక్స్ లోని ప్రభుత్వ అనుమతి పొందిన ఏ డబ్ల్యు ఎం కన్సల్టింగ్ కేంద్రంలో అసిస్టెంట్ కమిషనర్ జి గణేష్ ఆధ్వర్యంలో గంజాయిని ద్వంసం చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular