- Advertisement -
రోజుకు 50 ఇళ్లు సర్వే చేయాలి
50 houses should be surveyed per day.
డి ఎల్ పి ఓ కొమ్మెర సతీష్.
కమాన్ పూర్
. ప్రతి దినం 50 ఇందిరమ్మ గృహాలను సర్వే చేయాలని మంథని డిఎల్పిఓ కొమ్మెర సతీష్ ఆదేశించారు. డి ఎల్ పి ఓమంథని కొమ్మెర సతీష్ కుమార్ రామగిరి మండలం సుందిల్ల గ్రామాములో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఆకస్మిక సందర్శన చేసి పరిశీలించారు. రోజుకి 50 ఇండ్లు సర్వే తగ్గకుండా చెయ్యాలి అని, అలాగే సర్వే జరుగుతున్నా క్రమంలోనే 100%ఇంటి పన్నులు వసూలు చెయ్యాలని ఆదేశించి నారు మరియు ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఈ నెల 30 వరకు పూర్తి చేయాలని, ప్రతి రోజూ సర్వే ను ఉదయం 7 గంటల కే ప్రారంబించాలని ఇట్టి సర్వే ను అతి ముఖ్యమైనది గా భావించి గడువు తేది లోగా పూర్తి చేయాలని సర్వే పూర్తి అయ్యేంత వరకు ఎటువంటి సెలవులు ఉండవని ఆదేశించినారు ఆదేశిoచినారు. తదానంతరం గ్రామములో జరుగుచున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించి పంచాయతీ కార్యదర్శికి ఆదేశించి సిబ్బంది కి తగు సూచనలు జరిచేసినారు వారి వెంట సంబంధిత పంచాయతీ కార్యదర్శి బి రమేష్ సిబ్బంది పాల్గొన్నారు.3
- Advertisement -