50 కిలోల గంజాయి పట్టివేత

- Advertisement -

50 కిలోల గంజాయిని పట్టుకున్న మహేశ్వరం పోలీసులు
రంగారెడ్డి

50 kg of cannabis

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం  మండలం సరస్వతి గూడ గేట్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్, ముగ్గురు పరారీ వారివద్ద నుండి  50.42 కేజీల గంజాయి,నాలుగు  సెల్ ఫోన్స్  స్వాధీనం చేసుకున్న మహేశ్వరం పోలీసులు..  గంజాయి విలువ 13 లక్షలు. ఆంధ్రప్రదేశ్ నుండి ఏ1 చదల వాడ అనిల్, ఇతని పై ఇప్పటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లో 8 కేసులు నమోదయ్యాయి.
ఏ2 గా అమ్మిరెడ్డి వెంకటలక్ష్మి  లను ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు నిందితురాలి పై ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ లో 4 కేసులు నమోదయ్యాయి. మరో ముగ్గురు పరారీ లో ఉన్నారని డిసీపీ సునీతా రెడ్డి తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular