75వ వార్షిక బోనాల వజ్రోత్సవాలు

- Advertisement -

75వ వార్షిక బోనాల వజ్రోత్సవాల  ఉత్సవాల సందర్భంగా హరిబౌలి శ్రీ అక్కన్న మాదన్న  మహంకాళి  ఆలయంలో సోమవారం సాయంత్రం  రుద్ర త్రిశతి హోమము  మరియు బిల్వార్చన పూజలు  ఆలయ కమిటీ కార్యనిర్వహక కార్యదర్శి ఎస్.పి.క్రాంతి కుమార్, ఎస్.శైలజ దంపతులు నిర్వహించారు.  ఈ పూజ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాందేవ్ అగర్వాల్, కార్యదర్శి కె దత్తాత్రేయ, కోశాధికారి ఏ.సతీష్, ప్రతినిదులు డి.అర్.ప్రభాకర్, ఏ.విజయ్ కుమార్, స్థానిక భక్తులు పాల్గొన్నారు. ఆలయ పూజారులు రవి నారాయణ మూర్తి, గోపాల్ మహారాజ్, సుధీర్, దీపక్ పంతుల అధ్వర్యంలో ఈ పూజలు నిర్వహించడం జరిగింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular