8వ జాతీయ రోజ్గార్ మేళా

క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయండి.. దేశ సమగ్రత, సమైక్యతను కాపాడండి 8వ జాతీయ రోజ్గార్ మేళా లో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ : హాకింపెట్ నీసా అంతరిక్ష ఆడిటోరియంలో జరిగిన 8వ “రోజ్ గార్ మేళా” లో కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసారు.  సీఐఎస్ఎఫ్, సీఆర్పిపిఎఫ్, ఐటీబీపీ,  ఎస్ఎకస్బీ గాల్లో మొత్తం 4శాఖల్లో ఉద్యోగాలు పొందిన 323 … Continue reading 8వ జాతీయ రోజ్గార్ మేళా