Sunday, September 8, 2024

ఈనెల 8న ప్రభుత్వ విద్య సంస్థలకు సెలవు

- Advertisement -

ఈనెల 8న ప్రభుత్వ విద్య సంస్థలకు సెలవు

హైద‌రాబాద్:
తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది.
అయితే దీనిని ఇప్పుడు సాధారణ సెలవుగా మార్చింది… షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు.
ఆ రోజు ఈ పర్వానా మసీదులను దీపాలతో అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.
దీంతో ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్ర‌క‌ట‌న విడుద‌ల కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను ఆ రోజు మూసి వేస్తారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్